![](https://calvarybaptistchurchvizag.com/wp-content/uploads/2021/01/db80-2-795x1024.jpg)
Calvary Seva Ratna.Rev. Pasala Vara Prasad ప్రభువు నామమున మీ అందరికి వందనములు. సంఘ ఆరాధనా కార్యక్రమము ఆన్ లైన్ లో డైరెక్ట్ టెలికాస్ట్ చేయబడును. ఈ విషయమును సభ్యులు గమనించి ఆదివారం ఉదయం 8:30 గంటలకు సిద్ధపడి మీ మీ గృహములలో ఉదయం 9:00 గంటలనుండి ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందుకొనగలరు. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక. ప్రెసిడెంట్, సి.బి.సి
Recent Comments